తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

హదీసులు

మంచి మాట, చిరునవ్వు కూడా దానమే

తెలుగులో ఇస్లాం • నవంబర్ 8, 2026 1 వీక్షణలు

الْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ

భావం: మంచి మాట సదఖా (దానం).

تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ

భావం: నీ సోదరుని ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వడం నీకు సదఖా.

దానం అంటే డబ్బు మాత్రమే కాదు. దయతో కూడిన మాట, చిరునవ్వు కూడా పుణ్యాన్ని తెచ్చిపెడతాయి.

మూలం: సహీహ్ బుఖారీ 2989 • జామి తిర్మిజీ 1956

హదీసులు

మంచి మాట, చిరునవ్వు కూడా దానమే

తెలుగులో ఇస్లాం • నవంబర్ 5, 2026 0 వీక్షణలు

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «كُلُّ سُلاَمَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ يَعْدِلُ بَيْنَ الِاثْنَيْنِ صَدَقَةٌ، وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ، وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ، وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلاَةِ صَدَقَةٌ، وَيُمِيطُ الأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ».

ముఖ్య వాక్యం:

كُلُّ سُلاَمَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ

తెలుగు లిపిలోకుల్లు సులామా మినన్నాసి అలైహి సదఖహ్

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు. “మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”

[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/4568

దానం అంటే డబ్బు మాత్రమే కాదు. దయతో కూడిన మాట, చిరునవ్వు కూడా పుణ్యాన్ని తెచ్చిపెడతాయి.