يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ భావం: అల్లాహ్ మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ఇవ్వబడినవారికి అంతస్తులను పెంచుతాడు. జ్ఞానాన్ని సంపాదించడాన్ని ఇస్లాం స్త్రీ పురుషులిద్దరికీ ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ﷺ భార్య ఆయిషా (రజి.)…