తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

కథనాలు

ఓపిక (సబ్ర్) — విశ్వాసికి బలం

తెలుగులో ఇస్లాం • నవంబర్ 8, 2026 4 వీక్షణలు

إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ

భావం: నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించేవారి వెంట ఉన్నాడు.

عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ إِنَّ أَمْرَهُ كُلَّهُ خَيْرٌ

భావం: విశ్వాసి పరిస్థితి ఆశ్చర్యకరమైనది; అతని ప్రతి పరిస్థితీ అతనికి మేలే. సుఖం కలిగితే కృతజ్ఞత చూపుతాడు — అది మేలు; కష్టం కలిగితే ఓపిక పడతాడు — అదీ మేలు.

మూలం: ఖురాన్, సూరా అల్-బఖరహ్ (2), ఆయత్ 153 • సహీహ్ ముస్లిం 2999

కథనాలు

ఓపిక (సబ్ర్) — విశ్వాసికి బలం

తెలుగులో ఇస్లాం • నవంబర్ 5, 2026 0 వీక్షణలు

ఖురాన్ 2:153

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ ۚ إِنَّ ٱللَّهَ مَعَ ٱلصَّـٰبِرِينَ

తెలుగు లిపిలోయాఅయ్యుహల్లదీన ఆమనుస్తఈనూ బిస్సబ్రి వస్సలవాతి ఇన్నల్లాహ మఅస్సాబిరీన్

ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.[1]

వివరణలు

[1] మంచి విశ్వాసి సంతోషం కలిగినపుడు అల్లాహుతా’ఆలాకు కృతజ్ఞుడై ఉంటాడు మరియు బాధలో ఉన్నప్పుడు సహనం వహిస్తాడు. (‘స’హీ’హ్ ముస్లిం, ‘హ.నం. 2999).

మూలం: ఖురాన్ 2:153 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

عَنْ صُهَيْبٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ، إِنَّ أَمْرَهُ كُلَّهُ خَيْرٌ، وَلَيْسَ ذَاكَ لِأَحَدٍ إِلَّا لِلْمُؤْمِنِ، إِنْ أَصَابَتْهُ سَرَّاءُ شَكَرَ، فَكَانَ خَيْرًا لَهُ، وَإِنْ أَصَابَتْهُ ضَرَّاءُ صَبَرَ، فَكَانَ خَيْرًا لَهُ».

ముఖ్య వాక్యం:

عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ، إِنَّ أَمْرَهُ كُلَّهُ خَيْرٌ، وَلَيْسَ ذَاكَ لِأَحَدٍ إِلَّا لِلْمُؤْمِنِ

తెలుగు లిపిలోఅజబన్ లిఅమ్రిల్ ముఉమిన్ ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్ వలైస దాక లిఅహదిన్ ఇల్లా లిల్ముఉమిన్

షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”

[ప్రామాణికమైన హదీథు] • [ముస్లిం నమోదు చేసినారు:] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/3298