فَإِذَا قَضَيْتُمُ ٱلصَّلَوٰةَ فَٱذْكُرُوا۟ ٱللَّهَ قِيَـٰمًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا ٱطْمَأْنَنتُمْ فَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ ۚ إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتْ عَلَى ٱلْمُؤْمِنِينَ كِتَـٰبًا مَّوْقُوتًا
తెలుగు లిపిలో:
ఫఇదా ఖదైతుముస్సలవాత ఫద్కురుల్లాహ ఖియామన్ వఖుఊదన్ వఅలా జునూబికుమ్ ఫఇదత్మఅనన్తుమ్ ఫఅఖీముస్సలవాత ఇన్నస్సలవాత కానత్ అలల్ ముఉమినీన కితాబమ్మౌఖూతా
ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.
మూలం: ఖురాన్ 4:103 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net
ఫజ్ర్: తెల్లవారుజామున నిజమైన వేకువ నుండి సూర్యోదయం వరకు. జొహర్: సూర్యుడు నడినెత్తిని దాటిన తర్వాత నుండి అసర్ వరకు. అసర్: మధ్యాహ్నం తర్వాత సూర్యాస్తమయం వరకు. మగ్రిబ్: సూర్యాస్తమయం తర్వాత సంధ్య కాంతి ఉన్నంతవరకు. ఇషా: సంధ్య కాంతి మాయమైన తర్వాత రాత్రి వరకు.
మీ నగరానికి ఖచ్చితమైన సమయాల కోసం ఈ వెబ్‌సైట్‌లోని నమాజ్ సమయాల బార్‌ను చూడండి, మీ స్థానిక మస్జిద్ ప్రకటనతో సరిచూసుకోండి.