الْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ
భావం: మంచి మాట సదఖా (దానం).
تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ
భావం: నీ సోదరుని ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వడం నీకు సదఖా.
దానం అంటే డబ్బు మాత్రమే కాదు. దయతో కూడిన మాట, చిరునవ్వు కూడా పుణ్యాన్ని తెచ్చిపెడతాయి.
మూలం: సహీహ్ బుఖారీ 2989 • జామి తిర్మిజీ 1956