తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

హదీసులు

ధర్మం సులభమైనది

తెలుగులో ఇస్లాం • నవంబర్ 10, 2026 0 వీక్షణలు

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِنَّ الدِّينَ يُسْرٌ، وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ، فَسَدِّدُوا وَقَارِبُوا، وَأَبْشِرُوا، وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنَ الدُّلْجَةِ».

ముఖ్య వాక్యం:

إِنَّ الدِّينَ يُسْرٌ، وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ، فَسَدِّدُوا وَقَارِبُوا

తెలుగు లిపిలో:
ఇన్నద్దీన యుస్ర్ వలన్ యుషాద్దద్దీన అహదున్ ఇల్లా గలబహ్ ఫసద్దిదూ వఖారిబూ

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ’నిశ్చయంగా ధర్మము సులభమైనది’ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి,ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి,అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి.

[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ నమోదు చేసినారు:] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/5795

ఇస్లాం మనపై భరించలేని భారం మోపదు. మనం మన శక్తి మేరకు ఆచరించాలి, మధ్యేమార్గాన్ని అనుసరించాలి, ఎల్లప్పుడూ శుభవార్తలు ఇవ్వాలి.

హదీసులు

ధర్మం సులభమైనది

తెలుగులో ఇస్లాం • నవంబర్ 5, 2026 0 వీక్షణలు

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِنَّ الدِّينَ يُسْرٌ، وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ، فَسَدِّدُوا وَقَارِبُوا، وَأَبْشِرُوا، وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنَ الدُّلْجَةِ».

ముఖ్య వాక్యం:

إِنَّ الدِّينَ يُسْرٌ، وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ، فَسَدِّدُوا وَقَارِبُوا

తెలుగు లిపిలోఇన్నద్దీన యుస్ర్ వలన్ యుషాద్దద్దీన అహదున్ ఇల్లా గలబహ్ ఫసద్దిదూ వఖారిబూ